Debts Recovery Tribunal-Party Name

Debts Recovery Tribunal-Party Name-1

Debts Recovery Tribunal-Party Name-2

Debts Recovery Tribunal-Party Name-3

Debts Recovery Tribunal-Party Name-4

Debts Recovery Tribunal-Party Name-5

MS PADMALATHA ENGINEERING CO PVT LTD

Debts Recovery Tribunal-Party Name-6

ముఖ్య గమనిక

                హైదరాబాదులో ఉన్న డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో ఈ తేది: 13-07-2016 తర్వాత నేను అనగా E. పెంట చారి మరియు న కంపెనీ పేరు పద్మలత ఇంజినీరింగ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (Ms Padmalatha Engineering Co Pvt Ltd) ద్వారా ఎటువంటి రివ్యూ అప్లికేషన్ (Review Applications) డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో ఏ అడ్వకేట్ ద్వారా ఈ డైరీ నెం. 435/2019 మరియు డైరీ నెం. 436/2019 రివ్యూ అప్లికేషన్ మరియు ఎటువంటి అప్లికేషన్ వేయించలేదు. భారతీయ శిక్షా స్మృతి, 1860లో సెక్షన్ 463, 464, 465 మరియు 209 ప్రకారము న్యాయస్థానంలో నిజాయితీ లేకుండా తప్పుడు క్షెయిము చేసినవారికి జైలుశిక్ష పడుతుంది. తప్పుడు క్షెయిము చేసిన వారి పైన డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ వాళ్లే పోలీస్ కంప్లైంట్ చేయాలి. లేదా C.B.I. కి కంప్లైంట్ చేయవలసిన బాధ్యత ట్రిబ్యునల్దే.

Step 8

By way of a Wayback Machine Click Here

Step 9

By way of a Wayback Machine Click Here

ముఖ్య గమనిక

1. కేసు నెం. O.A .No. 71 of 1997. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ బెంగుళూర్ లో ఆర్డర్ ఇచ్చిన తేదీ: 25-10-1998. (ఆర్డర్ చూడాలనకుంటే క్లిక్ చేయండి).

2. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ హైదరాబాద్ లో ఈ కేసు నెం. O.A .No. 71 of 1997న. ఈ తేదీ: 14-05-2007న Disposed అయ్యింది. (Disposed చూడాలనకుంటే క్లిక్ చేయండి).

3. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో రివ్యూ అప్లికేషన్ (Review Application) వేసుకోవాలంటే. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ (విధానము) రూల్స్, 1993.లో  రూల్స్ 5A ప్రకారం ఆర్డర్ తేదీ: 25-10-1998. నుండి 60 రోజుల గడువు ముగిసిన తర్వాత రివ్యూ కోసం ఎటువంటి దరఖాస్తు చేయరాదు. (రూల్స్ చూడాలనకుంటే క్లిక్ చేయండి).

4. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో ఈ తేదీ: 14-05-2007న ఈ కేసు నెం. O.A .No. 71 of 1997న Disposed, అయిన తేదీ నుండి తేదీ: 27-03-2019 వరకు 11 సంవత్సరాల, 10 నెలల, 13 రోజులు తర్వాత న్యాయవాది గారు రివ్యూ అప్లికేషన్ (Review Application) వేసిన తేదీ: 27-03-2019. న్యాయవాది గారికి. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ (విధానము) రూల్స్, 1993.లో  రూల్స్ 5A తెలువద?. (రూల్స్ చూడాలనకుంటే క్లిక్ చేయండి).

5. పైన తెలిపిన రివ్యూ అప్లికేషన్ తో vakalatnama జత చేసి ఇవ్వాలని డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ (విధానము) రూల్స్, 1993లో. రూల్స్ 9 (3)లో ఉన్నది. (రూల్స్ చూడాలనకుంటే క్లిక్ చేయండి). డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ సిబ్బంది రివ్యూ అప్లికేషన్ చేసుకున్న న్యాయవాది పేరు ఆన్లైన్ కేస్ స్టేటస్ డైరీ నెం. 435/2019 మరియు డైరీ నెం. 436/2019లో తెలపలేదు. అందుకు భారతీయ శిక్షా స్మృతి, 1860లో సెక్షన్ 166 ప్రభుత్వ ఉద్యోగి చట్టమును ఉల్లంఘించుట. ఒక్క సంవత్సరం వరకు జైలుశిక్ష పడుతుంది. న్యాయవాది పేరు తెలుపని వారిపైనా డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ వాళ్లే పోలీస్ కంప్లైంట్ చేయాలి. లేదా C.B.I. కి కంప్లైంట్ చేయవలసిన బాధ్యత ట్రిబ్యునల్దే.

6. హైదరాబాదులో ఉన్న డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో ఈ తేది: 13-07-2016 తర్వాత నేను అనగా E. పెంట చారి మరియు న కంపెనీ పేరు పద్మలత ఇంజినీరింగ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (Ms Padmalatha Engineering Co Pvt Ltd) ద్వారా ఎటువంటి రివ్యూ అప్లికేషన్ (Review Applications) డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో ఏ అడ్వకేట్ ద్వారా ఈ డైరీ నెం. 435/2019 మరియు డైరీ నెం. 436/2019 రివ్యూ అప్లికేషన్ మరియు ఎటువంటి అప్లికేషన్ వేయించలేదు. భారతీయ శిక్షా స్మృతి, 1860లో సెక్షన్ 463, 464, 465 మరియు 209 ప్రకారము న్యాయస్థానంలో నిజాయితీ లేకుండా తప్పుడు క్షెయిము చేసినవారికి జైలుశిక్ష పడుతుంది. తప్పుడు క్షెయిము చేసిన వారి పైన డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ వాళ్లే పోలీస్ కంప్లైంట్ చేయాలి. లేదా C.B.I. కి కంప్లైంట్ చేయవలసిన బాధ్యత ట్రిబ్యునల్దే.

Step 10

By way of a Wayback Machine Click Here

ముఖ్య గమనిక

                          ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వారు పద్మలత ఇంజినీరింగ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పైన సిటీ సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేశారు. కేసు నెం. O.S. No.1058 of 1991న తేది:14-11-1991 తర్వాత బెంగుళూర్ డెబిట్ రికవరీ ట్రిబ్యునల్కు బదిలీ అయ్యింది. బెంగుళూర్ డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో కేసు నెం. O.A .No. 71 of 1997 తేది:3-11-1997 బెంగుళూర్ డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చిన తేదీ: 25-10-1998. తర్వాత హైదరాబాద్ డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ కు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఏ పిటిషన్ లోనూ ఎస్. వి. కన్స్ట్రక్షన్ (S V CONSTRUCTIONS) అని ఎక్కడ కూడా ఈ పేరు లేదు.

1. కేసు నెం. O.S. No.1058 of 1991 చూడాలనకుంటే క్లిక్ చేయండి
2. ఆర్డర్ చూడాలనకుంటే క్లిక్ చేయండి
3. రికవరీ సర్టిఫికెట్ చూడాలనకుంటే క్లిక్ చేయండి
4. అమ్మకం ప్రకటన తేదీ: 26-05-2016 చూడాలనకుంటే క్లిక్ చేయండి
5. వార్తాపత్రిక ప్రకటన చూడాలనకుంటే క్లిక్ చేయండి
6. మరిన్ని వివరాలు చూడాలనకుంటే క్లిక్ చేయండి

                           ఎస్. వి. కన్స్ట్రక్షన్ (S V CONSTRUCTIONS) ఎక్కడా ఈ పేరు లేదు. పైన తెలిపిన రెస్పాండెంట్స్/ఢిఫెండెంట్ డీటెయిల్స్ (RESPONDENTS/DEFENDENT DETAILS) ఎస్. వి. కన్స్ట్రక్షన్ పేరు ఎందుకు ఉన్నది?.

           ప్రతివాది పేరు పద్మలత ఇంజినీరింగ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధంలేని ఎస్. వి. కన్స్ట్రక్షన్ (S V Constructions) పేరును మాకు నష్టం కలిగించాలనే ఉద్దేశంతో జత చేశారు. భారతీయ శిక్షా స్మృతి, 1860లో సెక్షన్ 167. నష్టము కలిగించాలనే ఉద్దేశంతో తప్పుడు పత్రమును ప్రభుత్వ ఉద్యోగి సృష్టించినందుకు మూడు సంవత్సరాల వరకు జైలుశిక్ష పడుతుంది. పత్రంను సృష్టించిన వారిపైనా డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ వాళ్లే పోలీస్ కంప్లైంట్ చేయాలి. లేదా C.B.I. కి కంప్లైంట్ చేయవలసిన బాధ్యత ట్రిబ్యునల్దే.

Digital Repository of All Central and State Acts Click Here
1. The Recovery of Debts Due to Banks and Financial Institutions Act, 1993. Click Here
2. Indian Penal Code, 1860 Click Here
3. భారత శిక్షాస్మృతి, 1860  క్లిక్ చేయండి)

Advocate Filed C.P. in D.R.T-Hyderabad

                   ఎస్. వి. కన్స్ట్రక్షన్ (S V Constructions) వారి కేసు కే.బుచ్చి బాబు అడ్వకేట్ గారు డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ హైదరాబాద్ లో కేసు ఫైల్ చేసిన నంబర్ C.P.No.2 of 2019 మరియు M.P.No.57 of 2019. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ వెబ్సైట్ లో ఈ కేసు ఫైల్ చేసిన వివరాలు లేవు. (కేసు చూడాలనకుంటే క్లిక్ చేయండి). డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ హైదరాబాద్ లో ఈ కేసు ఫైల్ చేసిన తర్వాత E. పెంటచారి కి నోటీసు ఇచ్చిన కే.బుచ్చి బాబు అడ్వకేట్ గారు. (నోటీసు కు ప్రతిఉత్తరం చూడాలనకుంటే క్లిక్ చేయండి).

OBC for under section 6 (1) of R.T.I Act,2005 & OBC Reply

                 కే.బుచ్చి బాబు అడ్వకేట్ గారు వేసిన కేసు కు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వారు కౌంటర్స్ ఫైల్ చేసినామని ప్రతిఉత్తరం లో తెలిపారు. (ప్రతిఉత్తరం చూడాలనకుంటే క్లిక్ చేయండి). ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వారికి ఎస్. వి. కన్స్ట్రక్షన్ వారు తెలుసు మరియు కౌంటర్స్ సర్వ్ (Serve) చేసినందుకు బ్యాంక్ కు అడ్వకేట్ మరియు ఎస్. వి. కన్స్ట్రక్షన్ వాళ్లు కూడా తెలుసు. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ వెబ్సైట్ లో ఈ ఎస్. వి. కన్స్ట్రక్షన్ వివరాలు లేవు. (ఎsస్. వి. కన్స్ట్రక్షన్ వివరాలు చూడాలనకుంటే క్లిక్ చేయండి).

Debts Recovery Tribunal-Case Status Report

Debts Recovery Tribunal Click Here

DRT-1 Disposed on 14-05-2007 Read More Click Here

DRT wise Report Click Here

1.Calculated Start Date of Loan Amount: 14-11-1991 to Last Date: 28-04-2019Click Here
2.Calculated Start Date of Loan Amount: 14-11-1991 to Last Date: 14-08-2016Click Here
3.Debt Recovery Tribunal Bank Loan Amount Calculated Start Date: 14-11-1991 to Last Date: 25-09-1998Click Here

Telangana Registration & Stamps Department

Sub-Registrar Bhongir (2301) Read More Click Here