1. అమ్మిన వారి వేలి ముద్ర సబ్ రిజిస్టార్ ఆఫీసులో రిజిస్టర్లో ఉన్నది. నేర పరిశోధక శాస్త్రవేత్తల రిపోర్టు లేదు.
2. ఒరిజినల్ సేల్ డీడ్ No.5327/1999లో అమ్మిన వారి వేలి ముద్ర ఉన్నది. నేర పరిశోధక శాస్త్రవేత్తల రిపోర్టు లేదు.
3. అమ్మిన వారి సంతకం చేతిరాత సబ్ రిజిస్టార్ ఆఫీసులో రిజిస్టర్లో ఉన్నది. నేర పరిశోధక శాస్త్రవేత్తల రిపోర్టు లేదు.
4. ఒరిజినల్ సేల్ డీడ్ No.5327/1999లో అమ్మిన వారి సంతకం చేతిరాత ఉన్నది. నేర పరిశోధక శాస్త్రవేత్తల రిపోర్టు లేదు.
5. సబ్ రిజిస్టార్ ఆఫీసులో రిజిస్టర్లో సాక్షుల సంతకం చేతిరాత ఉన్నది. నేర పరిశోధక శాస్త్రవేత్తల రిపోర్టు లేదు.
6. ఒరిజినల్ సేల్ డీడ్ No.5327/1999లో సాక్షుల సంతకం చేతిరాత ఉన్నది. నేర పరిశోధక శాస్త్రవేత్తల రిపోర్టు లేదు.
అమ్మిన వారిని గుర్తుపట్టడం చాలా ఈజీ. ఎందుకంటే సేల్ డీడ్ No.5327/1999లో సాక్షుల కింద చేకూరి దామోదర్ మరియు ఆమదాల సుధాకర్ ఉన్నారు వీరికి అమ్మినవారు తెలుసు కదా. (ఫోర్జరీ సేల్ డీడ్ No.5327/1999లో సాక్షుల ను చూడాలనకుంటే క్లిక్ చేయండి)



Indian Penal Code, 1860

భారతయ శిక్షాస్మృతి,1860 లో సెక్షన్ 474 ఈ విధముగా శిక్షింపబడును. చార్జిషీట్లో ఇలా ఎందుకు ఉంది?
Digital Repository of All Central and State Acts Click Here
1. Indian Penal Code, 1860 Click Here