గమనిక
Finding of the Judge
(న్యాయమూర్తిని కనుగొనడం)
A. ఫలితంగా. ఆరోపించిన నేరాలకు నేరం కాదు U/s. 417,420, I.P.C,1860 and U/s. 235(2) Cr.P.C,1973 (చూడాలంటే క్లిక్ చేయండి)
B. ఆరోపణలు నేరాలకు నేరాన్ని గుర్తించారు U/s. 3(1)(x) SC/ST (POA) Act,1989 and U/s 235(2) Cr.P.C,1973 (చూడాలంటే క్లిక్ చేయండి)
C. ఏ సెక్షన్ కింద మరియు ఏ చట్టం కింద ఈ శిక్ష విధించింది తెలుపలేదు మరియు ఏ సెక్షన్ కింద మరియు ఏ చట్టం కింద రూ.10,000/- ఏ విధంగా లెక్క కట్టారు తెలుపలేదు. (నేరం జరగలేదు వివరాలు చూడాలంటే క్లిక్ చేయండి)
D. U/s 428 Cr.P.C,1973 (చూడాలంటే క్లిక్ చేయండి)
క్రైమ్ వివరాలు ఫారంలో వివరాలు నమోదు చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ వెంట ఉన్న ఇద్దరూ పంచ్ సాక్షుల మరియు ఆర్. బి. నారాయణ (ఫిర్యాదు) ఇంటిముందు సనత్ నగర్ లో పంచనామా ఇద్దరూ పంచ్ సాక్షుల సమక్షంలో పంచనామా చేశారు. క్రైమ్ ఫారంలో పేజి నం.3లో ఇద్దరి పంచ్ సాక్షుల పేరు మరియు అడ్రసు పోలీస్ ఆఫీసర్స్ నమోదు చేశారు మరియు క్రైమ్ వివరాలు ఫారంలో నేరం జరిగినప్పుడు ఎంతమంది ప్రజలు ఉన్నది తెలపలేదు. కోర్టులో ఇద్దరూ పంచ్ సాక్షులు చెప్పినది. (క్రైమ్ వివరాలు ఫారం చూడాలంటే క్లిక్ చేయండి)
A. ఒక్కరు చెప్పినది ఆర్ బి నారాయణ (ఫిర్యాదు) ఇంటిముందు సనత్ నగర్ లో పంచనామా జరిగినది.
B. ఇంకొకరు చెప్పినది ఇ. పెంటచారి (నిందమోపబడిన) ఇంటిముందు కర్మన్ ఘాట్ లో పంచనామా జరిగినది.(పంచె సాక్షులను చూడాలంటే క్లిక్ చేయండి).
ఫిర్యాదు చేసిన వారు W.P.1, ఫిర్యాదు చేసిన వారి కొడుకు W.P.2 and ఫిర్యాదు చేసిన కొడుకు చిన్ననాటి స్నేహితుడు W.P.3 ప్రత్యక్షసాక్షి. నేను ఇలా అన్నానని సాక్ష్యం W.P.1,W.P.2 and W.P.3 చెప్పారు. వారు చెప్పినది బ్లూ కలర్ లో మార్క్ చేశాను (బ్లూ కలర్ మార్క్ చూడాలంటే క్లిక్ చేయండి).
కేసు నెంబరు S.C.No.64 of 2014లో తేదీ 05-12-2017న గౌరవనీయులైన జడ్జిగారు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ 10,000/- జరిమానా వేస్తూ మధ్యాహ్నం 1.30 నిమిషాలకు పోలీసు కస్టడీలో తీసుకోండి అని తీర్పును వెలువరించినారూ. వెంటనే గౌరవనీయులైన జడ్జిగారికి అప్పీలుకు వెళ్తానని ప్రార్థన చేసుకున్నాను. నేను వేరే అడ్వకేట్ గారు ద్వారా తేదీ 05-12-2017న ఈ సెక్షన్ 389(1) 0f Cr.P.C. కింద పిటిషన్ ఫైల్ చేసి సాయంత్రం 4 గంటలకు పోలీసు కస్టడీలో ఉన్న నన్నుకోర్టు ద్వారా అడ్వకేట్ గారు విడుదల చేయించారు.
PW.1 R.B.నారాయణ ఫిర్యాదు చేసిన వారు మరియు PW.2 నరేష్ కుమార్ R.B.నారాయణ ఫిర్యాదు దారుని కొడుకు మరియు PW.2 నరేష్ కుమార్ చిన్నప్పటి స్నేహితుడు PW.3 జంపాల నరేష్ ప్రత్యక్షసాక్షి. (P.W.1,2,3 చూడాలంటే క్లిక్ చేయండి) PW.2 నరేష్ కుమార్ చిన్నప్పటి స్నేహితుడు ప్రత్యక్షసాక్షిని నమ్మి శిక్ష వేయుట?
భారతీయ శిక్షాస్మృతి చట్టం 1860 మరియు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతుల చట్టం 1989 ఈ రెండు చట్టాల లో ఉన్న సెక్షలు తెలపకుండా మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ 10,000/- జరిమానా వేస్తూ తీర్పు చెప్పటం? (నేరం జరగలేదు వివరాలు చూడాలంటే క్లిక్ చేయండి)
రూ10,000/- జరిమానా వేస్తూ తీర్పును వెలువరించిన తర్వాత నేను గౌరవనీయులైన జడ్జిగారికి అప్పీలుకు వెళ్తానని ప్రార్థించాను. కోర్టు వ్యవస్థ ఉన్నందున రూ10,000/- జరిమానా చెల్లించి అప్పీలు చేసుకున్నాను దీనివల్ల చేయని నేరానికి మూడు నెలలు శిక్ష అనుభవించినట్టే కదా అందుకు కోర్టు డబ్బులు (రసీదు చూడాలంటే క్లిక్ చేయండి) తీసుకోవడం?
PW6 (N.Ravi Kumar) are panch witnessce for panchanama in front of the house of Dw1 (Accused) Read More Click Here
Crime Detail Form and Panch witnessces Click Here