Rangareddy District Court in submitted Panch witness
గమనిక
క్రైమ్ వివరాలు ఫారంలో వివరాలు నమోదు చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ వెంట ఉన్న ఇద్దరూ పంచ్ సాక్షుల మరియు ఆర్. బి. నారాయణ (ఫిర్యాదు) ఇంటిముందు సనత్ నగర్ లో పంచనామా ఇద్దరూ పంచ్ సాక్షుల సమక్షంలో పంచనామా చేశారు. క్రైమ్ ఫారంలో పేజి నం.3లో ఇద్దరి పంచ్ సాక్షుల పేరు మరియు అడ్రసు పోలీస్ ఆఫీసర్స్ నమోదు చేశారు మరియు క్రైమ్ వివరాలు ఫారంలో నేరం జరిగినప్పుడు ఎంతమంది ప్రజలు ఉన్నది తెలపలేదు. కోర్టులో ఇద్దరూ పంచ్ సాక్షులు చెప్పినది ఈ క్రింది విధముగా.