Recovery Certificate for D.R.T at Bangalore

Oriental Bank of Commerce and APSFC Panchanama copy Given when our Products Hypothecation Stock sized on Date: 02-09-1992 (Till now currently Hypothecation of Stocks in bank) Click Here

ముఖ్య గమనిక:

గౌరవనీయమైన డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ బెంగళూరు లో కేసు. నెం.O.A.71/1997. ట్రిబ్యునల్ తీర్పు తేదీ: 25-09-1998న తీర్పు ప్యారా నెం. 7లో తెలియజేసినది. ఈ విధంగా. ట్రిబ్యునల్ నుండి ఎటువంటి ఆదేశాలు లేకుండా హైపోథెకేటెడ్ వస్తువులపై బ్యాంక్ స్వతంత్ర చర్య తీసుకోవచ్చు. (The bank may take independent action on the hypothecated goods without any orders from this Tribunal.) ఆర్డర్ కాపీ చూడాలనుకుంటే క్లిక్ చేయండి.

గౌరవనీయమైన డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ జారి చేయబడిన రికవరీ సర్టిఫికేట్లో అధికారి అదనంగా జోడించబడింది. ఈ విధంగా. లేదా తనఖా ఆస్తి. (or mortgaged immovable property). ప్రిసైడింగ్ ఆఫీసర్ ట్రిబ్యునల్ తీర్పును అనుసరించ లేనట్టే కదా? మరియ భారతీయ శిక్షాస్మృతి, 1860లోని సెక్షన్ 197 తప్పుడు ధృవీకరణ పత్రం ఇవ్వడం లేదా సంతకం చేయడం నేరం చేసినట్టే.

భారతీయ శిక్షాస్మృతి, 1860లోని సెక్షన్ 197 చూడాలనుకుంటే క్లిక్ చేయండి.

Image for large Click Here

Calculated Start Date 14-11-1991 to Last Date 28-04-2019.

Calculated Start Date of Loan Amount: 14-11-1991 to Last Date: 28-04-2019. Click Here

Back Click Here