Compare Us with Other developers
Coming soon yadadri golden city in Bhongir Mandal
Coming soon yadadri golden city in Rayagiri Click Here Wayback Machine Click Here
Coming coon project in Bhongir Mandal
Coming coon project in Rayagiri Click Here Wayback Machine Click Here
పత్రాలను పరిశీలించి కొనండి. డబ్బులు ఎవరికీ ఊరికే రాదు
నివాస బహిరంగ ప్లాట్ కొనే ముందు ముఖ్యంగా తెలుసుకునే విషయాలు. 1) గూగుల్ మ్యాప్స్ నుంచి డ్రైవ్ దిశలు పొందండి. 2) రాయగిరి గ్రామ సర్వే సంఖ్య పటం. 3) వెంచర్ భూమి సర్వే సంఖ్య. 4) భూమి సర్వే నంబర్ పార్ట్ అనే పదం వాడకూడదు. స్పష్టంగా సర్వే నంబర్ ఉండాలి, లేదా సబ్ డివిజన్ సర్వే నంబర్ ఉండాలి. 5) వెంచర్ భూమి సర్వే సంఖ్య టిప్పొన్ కొలత పటం. 6) 30 సంవత్సరాల ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. 7) భూమి అభివృద్ధి చేస్తున్న అమ్మకపు దస్తావేజుల వివరాలు. 8) వ్యవసాయ భూమిని నివాస వినియోగం కోసం మార్చడం జరిగింద. 9) రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్ లేఅవుట్ ప్రణాళికపై వెంచర్ భూస్వామి సంతకం, ఆర్కిటెక్ట్ సంతకం మరియు ప్రభుత్వం ఆమోదించిన HMDA లేదా DTCP అథారిటీ సంతకాలు. 10) తుది లేఅవుట్ ఆమోదించబడిన లేఖ ప్రభుత్వం ఆమోదించిన HMDA లేదా DTCP అథారిటీ సంతకం 11) తుది లేఅవుట్ ఆమోదించబడిన HMDA లేదా DTCP లేఖ సబ్ రిజిస్టార్ కు ముట్టినట్టు సంతకం. 12) అమ్మకపు దస్తావేజు నమూనా. 13) ప్రాజెక్ట్ బ్రోచర్. 14) ఈ వివరాలు డెవలపర్ వెబ్సైట్లో ఉన్నాయా? 15) ఈ వివరాలు వెబ్సైట్ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాద.
మొదటిసారి సబ్ రిజిస్టార్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ అయిన అమ్మకపు దస్తావేజులో. A) భూమి చిరునామా. B) సర్వే నెంబర్. C) సరిహద్దులు N.S.E.W. పేర్లు మరియు సర్వే నెంబర్. D) భూమి విస్తీర్ణం. E) అమ్మకపు దస్తావేజులో భూమి యజమాని పేరు. F) 30 సంవత్సరాల కంటే ఎక్కువ తాజా ECలో కూడా ఏ మాత్రం మార్పు లేకుండా అదే వివరాలు ఉండాలి. G) వీటిలో ఏ ఒక్కటి కూడా మార్పు ఉండకూడదు మరియు వీటిలో ఏ ఒక్కటి కూడా చైన్ విచ్ఛిన్నంకాకుండా ఉండాలి. H) వెంచర్ లేఅవుట్ మ్యాప్ లో అదే వివరాలు ఉండాలి.
మా వెబ్సైట్ నుండి పత్రాలను డౌన్లోడ్ చేసుకోండి మరియు ఇతర డెవలపర్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని అవన్నీ పరిశీలించండి. మీకు సురక్షితంగా ఉన్న డెవలపర్‌తో ప్లాట్లు కొనండి. డబ్బులు ఎవరికీ ఊరికే రాదు.
గమనిక:
మా వెంచర్ HMDA లేదా DTCP రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్ లేఅవుట్ నిర్మాణం లో ఉంది అందువల్ల వేరే డెవలపర్ల లే అవుట్లను చూపిస్తున్నాను కేవలము సంతకాల గురించి.
1. లేఅవుట్ ప్రణాళికపై సంతకాలు చూడాలనకుంటే క్లిక్ చేయండి. వేబ్యాక్ మెషిన్ క్లిక్ చేయండి.
2. తుది లేఅవుట్ ఆమోదించబడిన లేఖ సంతకాలు చూడాలనకుంటే క్లిక్ చేయండి. వేబ్యాక్ మెషిన్ క్లిక్ చేయండి.
Sreepuram Valley
Layout for Residential plots in Survey No.506 PART
Layout for Residential Plots in Survey No.506 PART of Vadaigudem
Sreepuram Valley Layout Click Here Wayback Machine Click Here
Registration and Stamps Department Government of Telangana. of the land Survey No.506 Registration Details Click Here Wayback Machine Click Here
Compare two site documents Bhongir Mandal
Compare two site venture documents Click Here
Real Estate Regulatory Authority (RERA)
Telangana RERA Application Click Here Wayback Machine Click Here
SV Constructions Partner Name Pulla Shiva Kanth Twitter Click Here Wayback Machine Click Here
SV Constructions Partner Name Pulla Shiva Kanth Website Click Here Wayback Machine Click Here
SV Constructions Partner Name Pulla Shiva Kanth Court Case Click Here Wayback Machine Click Here
Survey numbers and boundires are separate
SV Constructions
Pulla Shiva Kanth Power of Attorney document No.14767/2016 Click Here Wayback Machine Click Here
Comparison sheet Signature and Thumb impression both different Click Here Wayback Machine Click Here
Police Complaint Click Here
SV Constructions in Bhuvanagiri
SV Sreepuram Villas Click Here Wayback Machine Click Here
SV Constructions Click Here Wayback Machine Click Here
TelanganaRERA Application - Telangana State Real Estate
197 Part, Gangasanipally, Bhongir Click Here Wayback Machine Click Here
SV Sreepuram Villas in Bhuvanagiri
197 Part, Gangasanipally, Bhongir, Bhuvanagiri Click Here Wayback Machine Click Here
SV Sreepuram Villas in Bhuvanagiri, Hyderabad - Price
SV Sreepuram Villas in Bhuvanagiri, Hyderabad - Price Click Here Wayback Machine Click Here
villa sv sreepuram Bhongir
Villa SV Sreepuram Bhongir Click Here Wayback Machine Click Here
Survey No.197 Gangasanipally, Rayagiri Village
More registration on less land Click Here Wayback Machine Click Here