Written Statement Filed by the defendant No. 1

                 గౌరవనీయులైన అడ్వకేట్స్ గారికి తెలియజేయుట ఏమనగా మీరు సీనియర్ సివిల్ జడ్జి బోనగిరి కోర్టుల్లో ఫైలు చేసిన కేసు నంబరు O.S.133 ఆఫ్ 2013 తేదీ: 31-07-2013న. ఈ కేసు కోర్టుల్లో ఈ తేదీ 15-02-2018కు హియరింగ్ రోజున మీరు తీసుకోకుంటే ప్రతివాది అడ్వకేట్ పేరు కల్లూరి రవీందర్ రెడ్డి అడ్వకేట్ గారు 4 సంవత్సరాలు, 6 నెలలు, 14 రోజుల తర్వాత ప్రతివాది సంతకాలు లేనివి 1. సమాధాన పత్రంతో ఏ డాక్యుమెంట్లను సమర్పించలేదు మరియు 2. అఫిడివిట్ నాకు ఇచ్చారు ఇచ్చిన తేదీ15-02-2018న ఈ 2 కాపీలను ఈ లెటర్ జత చేస్తున్నాను. సంతకాలు లేనందుకు ఈ రెండు సర్టిఫైడ్ కాపీలు దయచేసి తీసుకోండి సార్. (వివరాలు చూడాలనకుంటే క్లిక్ చేయండి)

                పీ.వీ. సురేష్ కుమార్ కూతురు పెరు పందిరి రీనా శేఖర్ పెరు మీద ఫోర్జరీ సేల్ డీడ్ సృష్టించారు మరియు పీ.వీ. సురేష్ కుమార్ GPA మరియు పి.రవి కంత్ GPA వీరికి ఇచ్చిన GPA ల్లో సంతకంలు వేరు వేరు మరియు వేలి ముద్రలు వేరు వేరు  (మరిన్ని వివరాలు చూడాలనకుంటే క్లిక్ చేయండి).

Back Click Here